Pular para o conteúdo
Publicidade

ఆదికాండం 14:20

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక" అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన

    సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగును గాక"

    అంటూ ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.