Pular para o conteúdo
Publicidade

ఆదికాండం 27:13

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

13 కానీ అతని తల్లి "కొడుకా, ఆ శాపం నాపైకి వస్తుంది గాక! నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరికి తీసుకుని రా" అని చెప్పింది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    13 అతని తల్లి అతనితో, "నా కుమారుడా, ఆ శాపం నా మీదికే రానివ్వు. కేవలం నేను చెప్పింది చేయి; వెళ్లి వాటిని నా కోసం తీసుకురా" అని చెప్పింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.