5 గుడ్డివారి కళ్ళు తెరుచుకుంటాయి. చెవిటివారి చెవులు వినిపిస్తాయి.
6 కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది.
అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి.
5 గుడ్డివారి కళ్ళు తెరుచుకుంటాయి. చెవిటివారి చెవులు వినిపిస్తాయి.
6 కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది.
అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి.
5 అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి
చెవిటి వారి చెవులు వినబడతాయి.
6 అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు,
మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది.
అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి
ఎడారిలో కాలువలు పారతాయి.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.