18 ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు.
నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు.
ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. "యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు.
18 ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు.
నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు.
ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. "యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు.
18 యెహోవా చెప్పే మాట ఇదే:
ఆకాశాలను సృష్టించిన
యెహోవాయే దేవుడు.
ఆయన భూమికి ఆకారమిచ్చి
దానిని స్థిరపరిచారు:
దానిని శూన్యంగా సృష్టించలేదు కాని,
నివాస స్థలంగా దానిని చేశారు.
ఆయన అంటున్నారు:
"యెహోవాను నేనే
మరి వేరే ఎవరూ లేరు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.