Pular para o conteúdo
Publicidade

యెషయా 51:5

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

5 నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది.

ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    5 నా నీతి వేగంగా సమీపిస్తుంది,

    నా రక్షణ మార్గంలో ఉంది.

    నా చేయి దేశాలకు తీర్పు తీరుస్తుంది.

    ద్వీపాలు నా వైపు చూస్తాయి,

    నిరీక్షణతో నా చేయి కోసం వేచి ఉంటాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.