Pular para o conteúdo
Publicidade

యెషయా 55:8,9

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

8 "నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు." ఇదే యెహోవా వాక్కు.

9 "ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    8 "నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు,

    మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు"

    అని యెహోవా చెప్తున్నారు.

    9 "ఆకాశాలు భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నాయో,

    మీ మార్గాల కన్నా నా మార్గాలు

    మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.