Pular para o conteúdo
Publicidade

యెషయా 65:16

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

16 ప్రపంచానికి దీవెన ప్రకటించేవాణ్ణి, సత్యమై ఉన్న నేనే దీవిస్తాను.

భూమి మీద ప్రమాణం చేసేవాడు సత్యమై ఉన్న దేవుడినైన నా తోడని ప్రమాణం చేస్తాడు.

ఎందుకంటే మునుపు ఉన్న కష్టాలను మర్చిపోతాడు. అవి నా కంటికి కనబడకుండా పోతాయి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    16 దేశంలో ఆశీర్వాదం ఉండాలని కోరుకునేవారు

    ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ఆశీర్వదించబడాలని కోరుకుంటారు;

    దేశంలో ప్రమాణం చేసేవారు,

    ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ప్రమాణం చేస్తారు.

    గతకాలపు సమస్యలన్నీ మరచిపోయాను.

    అవి నా కళ్ల నుండి దాచబడ్డాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.