Pular para o conteúdo
Publicidade

యోబు 19:25-27

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

25 నా విమోచకుడు శాశ్వతంగా ఉండే వాడనీ, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడనీ నాకు తెలుసు.

26 ఈ విధంగా నా చర్మం చీకి చీలికలైపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను.

27 మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    25 నా విమోచకుడు సజీవుడని,

    తుదకు ఆయన భూమి19:25 లేదా నా సమాధి మీద నిలబడతారని నాకు తెలుసు.

    26 నా చర్మం నాశనమైపోయిన తర్వాత

    నా శరీరంతో నేను దేవుని చూస్తాను.

    27 మరొకరు కాదు, నేనే

    నా కళ్ళతో స్వయంగా దేవుని చూస్తాను.

    నా హృదయం నాలో ఎంత ఆరాటపడుతుంది!

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.