Pular para o conteúdo
Publicidade

యోబు 28:12,13,20,21,23,28

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

12 అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?

13 మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు.

20 అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?

21 అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం.

23 దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు.

28 యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    12 అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?

    అవగాహన ఎక్కడ నివసిస్తుంది?

    13 ఏ మానవుడు దాని విలువను అర్థం చేసుకోడు;

    అది సజీవుల దేశంలో దొరకదు.

    20 అలాగైతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది?

    అవగాహన ఎక్కడ నివసిస్తుంది?

    21 అది జీవులన్నిటి కళ్ళ నుండి దాచబడింది,

    ఆకాశపక్షుల నుండి కూడా అది దాచిపెట్టబడింది.

    23 దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తారు

    అది ఎక్కడుండేది ఆయనకే తెలుసు.

    28 అంతేకాక మనుష్యజాతితో,

    "యెహోవాకు భయపడడమే జ్ఞానం

    దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం" అని అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.