42 యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, "నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు" అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం).
Publicidade
యోహాను రాసిన సువార్త 1:42
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
42 అతన్ని యేసు దగ్గరకు తీసుకువచ్చాడు.
యేసు అతన్ని చూసి, "నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. నీవు కేఫా1:42 కేఫా అంటే రాయి అని పిలువబడతావు" అని చెప్పారు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.