23 యేసు ఆమెతో, "నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు" అన్నాడు. 24 మార్త ఆయనతో, "చివరి రోజున పునరుత్థానంలో బతికి లేస్తాడని నాకు తెలుసు" అంది.
25 అందుకు యేసు, "పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు,

23 యేసు ఆమెతో, "నీ సహోదరుడు మరల లేస్తాడు" అని చెప్పారు.
24 అందుకు మార్త, "చివరి రోజున పునరుత్ధానంలో అతడు తిరిగి లేస్తాడని నాకు తెలుసు" అన్నది.
25 యేసు, "పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.