Pular para o conteúdo
Publicidade

యోహాను రాసిన సువార్త 18:22,23

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

22 యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, "ప్రధాన యాజకుడికి నువ్వు జవాబిచ్చే విధానం ఇదేనా?" అన్నాడు. 23 యేసు అతనికి జవాబిస్తూ, "నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, ఆ తప్పు ఏమిటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?" అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    22 యేసు ఇలా చెప్పినప్పుడు, అక్కడ నిలబడి ఉన్న అధికారులలో ఒకడు తన అరచేతితో యేసు చెంపమీద కొట్టి, "ఇదేనా ప్రధాన యాజకునికి సమాధానం చెప్పే పద్ధతి?" అని అడిగాడు.

    23 అందుకు యేసు, "నేను తప్పు మాట్లాడితే ఆ తప్పు ఏమిటో రుజువుచేయి. కాని నేను సత్యమే మాట్లాడాను, నీవు నన్ను ఎందుకు కొట్టావు?" అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.