31 అందుకు పిలాతు వారితో, "అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి" అన్నాడు. యూదులు, "ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు" అన్నారు.
Publicidade
యోహాను రాసిన సువార్త 18:31
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
31 పిలాతు, "అతన్ని మీరే తీసుకెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి" అన్నాడు.
అందుకు యూదులు, "ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు" అని అడ్డు చెప్పారు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.