Pular para o conteúdo
Publicidade

యోహాను రాసిన సువార్త 18:31,32

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

31 అందుకు పిలాతు వారితో, "అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి" అన్నాడు. యూదులు, "ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు" అన్నారు. 32 తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వారు ఈ మాట పలికారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    31 పిలాతు, "అతన్ని మీరే తీసుకెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి" అన్నాడు.

    అందుకు యూదులు, "ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు" అని అడ్డు చెప్పారు. 32 యేసు తాను ఎలాంటి మరణం పొందుతానని ముందుగా చెప్పాడో ఆ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.