Pular para o conteúdo
Publicidade

యోహాను రాసిన సువార్త 2:6-8

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

6 యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి. 7 యేసు, "ఆ బానలను నీళ్లతో నింపండి" అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. 8 అప్పుడు ఆయన, "ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి" అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    6 అక్కడ ఆరు రాతి నీటి బానలు ఉన్నాయి, యూదులు శుద్ధీకరణ ఆచారం కోసం వాటిని వాడుతారు. ఒక్కొక్క దానిలో వంద లీటర్ల2:6 వంద లీటర్ల పాత ప్రతులలో రెండేసి మూడేసి తూములు నీళ్లు పడతాయి.

    7 యేసు, "ఆ బానలను నీటితో నింపండి" అని చెప్పారు; కాబట్టి ఆ పనివారు వాటిని అంచుల వరకు నింపారు.

    8 ఆయన వారితో, "ఇప్పుడు అందులో నుండి ముంచి తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి" అని చెప్పారు.

    వారు ఆ విధంగా చేసినప్పుడు,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.