Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 10:6,7

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

6 యెహోవా, నీలాంటివాడు ఎవరూ లేరు. నువ్వు గొప్పవాడివి. నీ బల ప్రభావాలను బట్టి నీ పేరు ఎంతో ఘనతకెక్కింది.

7 లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    6 యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు;

    మీరు గొప్పవారు,

    మీ నామం ఘనమైనది.

    7 దేశాలకు మీరు రాజు,

    మిమ్మల్ని గౌరవించని వాడెవడు?

    గౌరవం మీకు చెందినదే.

    దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో

    వారి రాజ్యాలన్నిటిలో,

    మీలాంటి వారెవ్వరూ లేరు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.