Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 31:34

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

34 "అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను." ఇది యెహోవా వాక్కు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    34 ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు,

    ‘యెహోవాను తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు,

    ఎందుకంటే వారిలో,

    సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు"

    అని యెహోవా ప్రకటిస్తున్నారు.

    "ఎందుకంటే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి

    వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.