Pular para o conteúdo
Publicidade

న్యాయాధిపతులు 16:20,22,28

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

20 ఆమె "సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!" అంది. సంసోను నిద్ర లేచి "ఎప్పటి లానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను" అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి పెట్టాడని అతనికి తెలియలేదు.

22 అతణ్ణి చెరసాల్లో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి.

28 అప్పుడు సంసోను "ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచెయ్యి. నా కళ్ళు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనీయి" అని యెహోవాకు మొర్ర పెట్టాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    20 అప్పుడు ఆమె, "సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!" అని అన్నది.

    అతడు నిద్ర మేల్కొని, "నేను ఎప్పటిలాగే లేచి బయటకు వెళ్లి రెచ్చిపోతాను" అని అనుకున్నాడు, కానీ యెహోవా తనను విడిచిపెట్టారని అతనికి తెలియలేదు.

    22 అయితే క్షౌరం చేయబడిన అతని తలమీద వెంట్రుకలు పెరగడం మొదలయ్యాయి.

    28 అప్పుడు సంసోను, "ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవా దయచేసి ఒక్కసారి నన్ను బలపరచండి, నా రెండు కళ్లు పెరికివేసిన ఫిలిష్తీయుల మీద ఒక్కసారి ప్రతీకారం తీర్చుకుంటాను" అని ప్రార్థన చేశాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.