Pular para o conteúdo
Publicidade

న్యాయాధిపతులు 5:7

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

7 దెబోరా అనే నేను రాకముందు, ఇశ్రాయేలీయుల్లో పనివాళ్ళు లేకుండా పోయారు.

ఒక తల్లి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించ వలసి వచ్చింది!

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    7 ఇశ్రాయేలులో ఉన్న గ్రామస్థులు పోరాడలేరు;

    దెబోరా అనే నేను లేచేవరకు,

    ఇశ్రాయేలులో తల్లిగా నేను లేచేవరకు వారు వెనకడుగు వేశారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.