Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 1:42,43

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

42 "స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది. 43 నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    42 ఆమె పెద్ద స్వరంతో: "స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు! 43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.