Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 18:17

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

17 చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.

మత్తయి 19:16-30; మార్కు 10:17-31

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    17 "ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే, ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను" అని అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.