Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 23:1,2

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

పిలాతు ఎదుట యేసు

1 అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. 2 "ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు. సీజరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెబుతుంటే విన్నాము" అని ఆయన మీద నేరారోపణ చేశారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 ఆ సభ వారందరు లేచి యేసును పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. 2 వారు ఆయన మీద, "ఇతడు మన దేశాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడని మేము తెలుసుకున్నాము. ఇతడు కైసరుకు పన్ను కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాడు నేనే రాజైన క్రీస్తును అని చెప్పుకుంటున్నాడు" అని నేరారోపణ చేయడం మొదలుపెట్టారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.