Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 3:19,20

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

19 అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు. 20 హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు.

మత్తయి 3:13-17; మార్కు 1:9-11

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    19 అయితే చతుర్థాధిపతియైన హేరోదు, తన సోదరుని భార్యయైన హేరోదియను పెళ్ళి చేసుకున్నందుకు, అతడు చేసిన ఇతర దుష్ట క్రియలను గురించి యోహాను అతన్ని గద్దించాడు కాబట్టి, 20 హేరోదు తాను చేసిన తప్పులు చాలవన్నట్టు యోహానును చెరసాలలో వేయించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.