Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 5:10

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

10 వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో, "భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు" అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    10 సీమోను జతపనివారైన జెబెదయి కుమారులైన, యాకోబు యోహానులు కూడా ఆశ్చర్యపడ్డారు.

    అప్పుడు యేసు సీమోనుతో, "భయపడకు; ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టే జాలరివి" అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.