Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 10:47,51

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

47 ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకుని, "యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!" అని కేకలు పెట్టసాగాడు.

51 యేసు, "ఏం కావాలి?" అని అడిగాడు. ఆ గుడ్డివాడు, "రబ్బీ! నాకు మళ్లీ చూపు ప్రసాదించు" అని వేడుకున్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    47 వాడు నజరేయుడైన యేసు అక్కడ ఉన్నాడని విని, "దావీదు కుమారుడా యేసూ, నా మీద దయ చూపించు!" అని కేకలు వేయడం మొదలుపెట్టాడు.

    51 యేసు వాన్ని, "నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?" అని అడిగారు.

    అప్పుడు ఆ గ్రుడ్డివాడు, "బోధకుడా, నాకు చూపు కావాలి" అని అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.