33 అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, నిస్పృహలో మునిగిపోసాగాడు. 34 ఆయన వారితో, "ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను.
మత్తయి 26:39; లూకా 22:41-42
మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి" అని చెప్పి,

33 ఆయన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని పోయి, తీవ్ర వేదనతో బాధపడసాగారు. 34 ఆయన వారితో, "నేను చనిపోయే అంతగా నా ఆత్మ దుఃఖంతో నిండి ఉంది, కాబట్టి మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండండి" అని చెప్పారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.