Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 14:34-36

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

34 ఆయన వారితో, "ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను.

మొదటి ప్రార్థన

మత్తయి 26:39; లూకా 22:41-42

మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి" అని చెప్పి, 35 ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. 36 ఆయన, "అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు" అని ప్రార్థించాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    34 ఆయన వారితో, "నేను చనిపోయే అంతగా నా ఆత్మ దుఃఖంతో నిండి ఉంది, కాబట్టి మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండండి" అని చెప్పారు.

    35 ఆయన కొంత దూరం వెళ్లి, నేల మీద పడి సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటి పోవాలని ప్రార్థించారు. 36 ఆయన, "అబ్బా, తండ్రీ, నీకు సమస్తం సాధ్యమే. ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, మీ చిత్తమే జరగాలి" అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.