Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 14:64

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

64 ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?" అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    63,64 అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, "ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?" అని అడిగాడు.

    అందుకు వారందరు మరణశిక్ష విధించాలి అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.