Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 15:25,33,34,37,42

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

25 ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు.

33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 34 మూడు గంటలకు యేసు, "ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!" అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, "నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?" అని అర్థం.

37 అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.

సమాధి

42 అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    25 ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది.

    33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. 34 మూడు గంటలకు యేసు, "ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ" అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, "నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?"15:34 కీర్తన 22:1 అని అర్థము.

    37 గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు.

    42 అది సిద్ధపాటు రోజు అనగా సబ్బాతు దినానికి ముందు రోజు. కాబట్టి సాయంకాలమైనప్పుడు,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.