Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 2:14

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

14 ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, "నా వెంట రా!" అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    14 ఆయన మార్గంలో నడుస్తుండగా, పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడగు లేవీని చూసి, "నన్ను వెంబడించు" అని యేసు అతనితో అన్నారు, లేవీ లేచి ఆయనను వెంబడించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.