Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 5:2,8,15

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

2 యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు.

8 ఎందుకంటే యేసు అతనితో, "అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!" అని అన్నాడు.

15 వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    2 యేసు పడవ దిగిన వెంటనే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయనను కలుసుకున్నాడు.

    8 ఎందుకంటే యేసు, "అపవిత్రాత్మా, వీన్ని విడిచిపో!" అని వానితో అన్నారు.

    15 వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, సేన దయ్యం పట్టినవాడు, బట్టలు వేసుకుని సరియైన మానసిక స్థితిలో, అక్కడ కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.