9 వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, "మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకూ మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి" అని ఆజ్ఞాపించాడు. 10 అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకుని, "చనిపోయి తిరిగి బ్రతకడం" గురించి తమలో తాము చర్చించుకున్నారు.
Publicidade
మార్కు రాసిన సువార్త 9:9,10
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
9 వారు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు, మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు. 10 "చనిపోయి తిరిగి బ్రతకడం" అనే మాట మీద వారు ఒకరితో ఒకరు చర్చించుకొంటూ, ఆ విషయాన్ని తమ మధ్యలోనే ఉంచుకున్నారు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.