Pular para o conteúdo
Publicidade

మలాకీ 1:6

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

యాజకుల దోషం

6 "కుమారుడు తన తండ్రిని గొప్ప చేస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు గదా. నా గొప్పదనాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయింది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?" అని సేనల ప్రభువైన యెహోవా మిమ్మల్ని అడిగినప్పుడు "నీ నామాన్ని మేము ఏ విధంగా నిర్లక్ష్యం చేశాం?" అని మీరు అంటారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    6 "కుమారుడు తన తండ్రిని గౌరవిస్తాడు, దాసుడు తన యజమానిని గౌరవిస్తాడు, కానీ ఒకవేళ నేను మీ తండ్రినైతే, మరి నా గౌరవం ఏది? నేను యజమానినైతే, నాకెందుకు భయపడరు?" అని సైన్యాల యెహోవా అంటున్నారు.

    "యాజకులైన మీరు నా నామాన్ని అవమానిస్తున్నారు.

    "అయినా మీరు, ‘మేము మీ నామాన్ని ఎలా అవమానిస్తున్నాము?’ అని అంటారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Malaquias
Ver todos os capítulos de Malaquias