Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 22:37-39

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

37 అందుకు యేసు,

"‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.

38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.

39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    37 అందుకు యేసు, " ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’22:37 ద్వితీ 6:5 38 ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. 39 రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి.’22:39 లేవీ 19:18

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.