Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 26:39,42,44,46

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

మొదటి ప్రార్థన

39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, "నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు" అని ప్రార్థన చేశాడు.

రెండవ ప్రార్థన

42 యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, "నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!" అని ప్రార్థన చేశాడు.

మూడవ ప్రార్థన

44 ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు. 46 ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు."

మార్కు 14:43-50; లూకా 22:47-53; యోహా 18:3-11

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    39 కొంత దూరం వెళ్లి, సాగిలపడి, "నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగిపోనివ్వు. అయినా నా చిత్తప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు" అని ప్రార్థించారు.

    42 ఆయన రెండవసారి వెళ్లి ప్రార్థించారు, "నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే తప్ప ఇది నా దగ్గరి నుండి తొలగిపోవడం సాధ్యం కానట్లైతే, నీ చిత్తమే నెరవేర్చు."

    44 కాబట్టి ఆయన మరొకసారి వారిని విడిచివెళ్లి, ఆ మాటలనే పలుకుతూ మూడవసారి ప్రార్థించారు.

    46 వెళ్దాం రండి. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు" అని చెప్పారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.