Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 5:17

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

క్రీస్తుకు ధర్మశాస్త్రంతో సంబంధం

17 "నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    17 "నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల మాటలను రద్దు చేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని నెరవేర్చడానికే కాని రద్దు చేయడానికి రాలేదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.