Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 8:26

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

26 యేసు వారితో, "అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?" అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    26 అందుకు ఆయన, "అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకంతగా భయపడుతున్నారు?" అని కోప్పడి లేచి గాలులను అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.