Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 9:10,11

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

10 యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు.

11 పరిసయ్యులు అది గమనించి, "మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?" అని ఆయన శిష్యులను అడిగారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    10 యేసు మత్తయి ఇంట్లో భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో పాటు కలిసి భోజనం చేశారు. 11 ఇది చూసిన పరిసయ్యులు, "మీ బోధకుడు పన్ను వసూలు చేసేవారితో, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు?" అని ఆయన శిష్యులను అడిగారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.