Pular para o conteúdo
Publicidade

సంఖ్యాకాండం 18:20

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

20 ఇంకా యెహోవా అహరోనుతో "ప్రజల భూమిలో నీకు స్వాస్థ్యం ఉండకూడదు. వారి మధ్య నీకు ఆస్తిగాని భాగం గాని ఉండకూడదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ భాగం, నీ స్వాస్థ్యం నేనే.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    20 యెహోవా అహరోనుతో ఇలా చెప్పారు, "వారి దేశంలో నీకు స్వాస్థ్యం కానీ వాటా కానీ ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్య నేనే నీ వాటాను నేనే నీ స్వాస్థ్యాన్ని.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.