Pular para o conteúdo
Publicidade

సంఖ్యాకాండం 23:19

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.

మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.

ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?

ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    19 అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు,

    మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు.

    ఆయన మాట్లాడి క్రియ చేయరా?

    ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.