17 నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు.
నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు.
ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది.
రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది.
అతడు మోయాబు 24:17 సరిహద్దులు.నాయకులను పడగొడతాడు.
అతడు 24:17 అల్లరి రేకెత్తించే వారిని, సమస్యలు తెచ్చే వారిని.షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు.