Pular para o conteúdo
Publicidade

ఓబద్యా 1:15

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

జాతులకు తీర్పు

15 రాజ్యాలకూ యెహోవా దినం దగ్గర పడింది. అప్పుడు నువ్వు చేసినట్టే నీకూ చేస్తారు. నువ్వు చేసిన పనులు నీ తల మీదికి తిరిగి వస్తాయి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    15 "యెహోవా దినం ఆసన్నమైంది,

    అది అన్ని దేశాల మీదికి వస్తుంది.

    నీవు చేసినట్టే, నీకు చేయబడుతుంది,

    నీ క్రియలు నీ తల మీదికి వస్తాయి;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Obadias
Ver todos os capítulos de Obadias