Pular para o conteúdo
Publicidade

హోషేయ 2:19,20

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

19 నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.

నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.

20 యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    19 నీవు శాశ్వతంగా నాతో ఉండేలా,

    నేను నిన్ను నీతి, న్యాయంతో,

    మారని ప్రేమతో, దయతో ప్రధానం చేసుకుంటాను.

    20 నీవు యెహోవాను తెలుసుకునేలా,

    నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.