3 యెహోవాను తెలుసుకుందాం రండి.
యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి.
పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం.
వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు.

3 మనం యెహోవా గురించి తెలుసుకుందాం;
ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.
సూర్యోదయం ఎంత నిశ్చయమో,
ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం;
ఆయన శీతాకాలం వర్షాల్లా,
భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు."
+581 estão orando agora.
Junte-se à corrente de oração.