Pular para o conteúdo
Publicidade

సామెతలు 15:16,17

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

16 విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.

17 ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    16 నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే,

    కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.

    17 ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే,

    ప్రేమ ఉన్నచోట ఆకుకూరల భోజనం తినడం మేలు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.