Pular para o conteúdo
Publicidade

సామెతలు 22:1,7,26,27

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

1 గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.

7 ఐశ్వర్యవంతుడు పేదలపై పెత్తనం చేస్తాడు. అప్పుచేసిన వాడు అప్పిచ్చిన వాడికి బానిస.

26 అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు.

27 ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా?

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది

    వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.

    7 ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు,

    అప్పుచేసేవాడు అప్పిచ్చినవానికి బానిస.

    26 చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని

    అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు;

    27 ఇవ్వడానికి నీయొద్ద ఏమీ లేకపోతే,

    వాడు నీ క్రిందనుండి నీ పరుపునే తీసుకెళ్తాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.