Pular para o conteúdo
Publicidade

సామెతలు 3:27,28

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

27 అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు.

28 నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే "రేపు ఇస్తాను పోయి రా" అనవద్దు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    27 నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు,

    అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు.

    28 నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి,

    "రేపు రా నేను ప్రయత్నిస్తాను"

    అని నీ పొరుగువానితో అనవద్దు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.