14 భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు.
15 అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో.
14 భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు.
15 అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో.
14 దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు
కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.
15 దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు;
దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.