Pular para o conteúdo
Publicidade

సామెతలు 4:24-27

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

24 నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు.

25 నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు.

26 నువ్వు నడిచే మార్గం సరళం చెయ్యి. అప్పుడు నీ దారులన్నీ స్థిరపడతాయి.

27 కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో."

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    24 నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో;

    మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.

    25 నీ కళ్లు నేరుగా చూచును గాక;

    నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక.

    26 నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో

    నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి.

    27 నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు.

    నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.