Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 103:1-4

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.

3 ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.

4 నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు;

    నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

    2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు,

    ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు.

    3 ఆయన నీ పాపాలను క్షమిస్తారు,

    నీ రోగాలను స్వస్థపరుస్తారు.

    4 నరకంలో103:4 మూ. భా. లో గోతి నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు

    నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.